Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Friday, March 29, 2013

ha



హంకారము : అభిమానము
హంత : చంపువాడు
హంజికా,హండే ,హంజే : నీచ స్త్రీ, సంబోధనము
హంత : అయ్యో
హంసకము : కాలి అందె
హంసవాహనుడు : బ్రహ్మ
హజారము : అస్థానమండపము
హజ్జ : పాదము
హట్టము ; అంగడి విధి
హట్టవిలాసిని : నఖమనుగంధద్రవ్యము
హటము : యోగము, పట్టు,బలాత్కారము
హతుడు : కొట్టబదినవాడు, చంపబడిన వాడు
హత్తి : ఏనుగు
హత్తు : అత్తుకొను
హత్య : చంపుట
హనువు : చెక్కిలి
హన్న : విడువబడిన  నిష్ట
హయపుచ్చ : కారుమినుము
హయమారకము : గన్నేరు
హయము : అశ్వము
హరుడు : శివుడు
హరణము : అరణము, హరించుట
హరి : విష్ణువు, యముడు
హరిచందనము : పసుపు వన్నె చందనము, ఒక కల్పవృక్షము
హరిణము : లేడి
హరిణి : లేడి
హరితాకము : శాకము
హరితాలము, హరితాలకము : అరదళము
హరిత్తు  : దిక్కు, ఆకుపచ్చన
హరదశ్వుడు : సూర్యుడు
హరిద్ర : పసుపు
హరిద్రాభము : పసుపురంగు
హరిద్రువు : మ్రానిపసుపు
హరిన్మణి : మరకతము
హరిప్రియ : లక్ష్మి
హరిమధకము : సెనగలు
హరివాణము : కంచము, తట్ట
హరివాలుకము : నూగుదోస
హరివాసరము : ఏకాదశి
హరిహయుడు : ఇంద్రుడు
హరితకీ : కరక
హర్మ్యము : మేడ
హర్యక్షము : సింహము
హర్షము : సంతోషము
హర్షమాణుడు : సంతోషించువాడు
హలము : నాగలి
హలాయుధుడు : బలరాముడు
హాలాహలము : విషము
హలి : బలరాముడు
హల్య : నాగళ్ళసమూహము, ఒకసారి దున్నినది
హల్లకము : చెంగలువ
హవ్యము : దైవమైన అన్నము
హవ్యవాహనుడు : అగ్ని
హసంతి : కుంపటి
హసము : హాస్యము
హసని : కుంపటి
హస్తము : చెయ్యి,తొండము
హస్తవారణము : చేతితో అడ్డగించుట
హస్తి : ఏనుగు
హస్తీనఖము : గమిని వాకిట నేర్పరచిన మట్టి దిబ్బ
హళది : పసుపురంగు
హజారము : కొలువుకుటము
హాటకము : బంగారము, ఉమ్మెత్త
హాయనము : సంవత్సరము
హాయి : సుఖము
హారము : పేరు
హారితము : పచ్చ  పిట్ట , కపటము
హార్ధము : స్నేహము
హాల : సారాయి , నాగేలు
హలికుడు : రైతు
హావము : విలాసము
హాస్తికుడు : ఎనుగునెక్కినవాడు
హాస్తీపకుడు : మావటీడు
హాస్యము : నవ్వు, ఒక రసము
హాహా : ఒక గంధర్వుడు
హాలి : ఆసక్తి
హింగుది : ఇంగువ
హింగునిర్యాసము : ఇంగువరసము
హింగులము, హింగుళము : ఇంగ్లీకము
హింగుళి : ములక
హింతాలము : గురకతాడి
హింస : చంపుట, బాధించుట
హింస్ర : నల్లయుప్పి, చంపునది
హిక్క : ఎక్కిళ్ళు
హిమవంతము : హిమనగము
హిమవాలుకా : కర్పూరము
హిమసంహతి : దట్టమైన మంచు
హిమాంశువు : చంద్రుడు
హిమాని : దట్టమైన మంచు
హిమావతి : రెడ్డివారిననానబ్రాలు
హిరణ్యవాహనము : శోణనదము
హిలమోచిక : చిలుకకూర
హీనము : తక్కువైనది
హీరము : వజ్రమణి , చీమ
హుంకారము : హుంకృతి
హుతభుక్ప్రీయ : స్వాహాదేవి
హుతభుక్కు : అగ్ని
హుమ్ : హుంకారము
హుళక్కి,హుఌక్క : అసత్యము
హూహూ : గంధర్వుడు
హుటి : పిలుపు
హృతము : హరింపబడినది
హృతి : హరణము
హృదయంగమము : మనోహరము
హృదయాళువు : మంచి హృదయము కలవాడు
హృద్యము : మనస్సునకింపైనది
 హృషీకము : ఇంద్రియము
హృషీకేశుడు : విష్ణువు
హృ ష్టుడు, హృష్టమానసుడు : సంతోషించినవాడు








No comments:

Post a Comment